వృషభరాశి వారు పాటించవలసిన రెమెడీస్
Srinivas2019-12-25T09:54:55+05:30- ప్రతి రోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఆవునేతితో దీపం వెలిగించండి.
- శుక్రవారం ఉపవాసం ఉండండి.
- స్పటికమాల అందులో గణపతి లాకెట్ ని ధరించండి. మరియు బ్రాస్ లైట్ ని ధరించండి.
- స్పటిక గణపతి విగ్రహం ఇంట్లో పెట్టి పూజించండి.
- ఉంగరములో వజ్రమును ధరించండి.
- వజ్రము లేక ఓపెల్ స్టోన్ వెండితో లేదా ప్లాటినముతో చేసిన ఉంగరాన్ని ధరించండి.
- సభ్యతగల దుస్తులను ధరించండి.
- స్పటికము గణపతి లాకెట్ ని ధరించండి.
- చిన్న వెండిరేకును వేపచెట్లు మొదట్లో పాత౦డి.
- ప్రతి రోజు ఒక మంచిపనైనా చేయండి.
- పరస్త్రీలకు దూరంగా ఉండండి.
- శనివారంనాడు జోగికి(సన్యాసికి) ఆవాలు, అవిసె లేదా నువ్వులనూనె దానం చేయండి.
- భార్యచే తరుచు దానములు చేయించండి.
- సుందరమైన వస్త్రములు, సుగంధములు, పరిమళద్రవ్యాలను ఉపయోగించండి.
- కొద్దిగా బియ్యమును,వెండిని ఎప్పుడు దగ్గర ఉంచుకొండి.
- అనవసర వివాదములలో వేలుదూర్చవద్దు.
- ఎవరినీ వంచన చేయవద్దు.
- ఇంట్లో మనీప్లాంట్ను పెంచండి.
- మూంగ్ దాల్(ఉప్పువేసిన పెసరపప్పును)దానం చేయండి.
- గోదానము చేయండి.
Translate Language »