మేషరాశి వారు పాటించవలసిన రెమెడీస్
Srinivas2019-12-25T09:45:59+05:30- పగడం ఉంగరం వెండి లేక బంగారంలో ధరించండి
- ఒంటి పై పగడం మాలలో ఉండే గణపతి లాకెట్ ని ఆభరణముగా ధరి౦చండి.
- వ్యాపార సంస్థలలో కాని ఇంటిలో కాని వెండి గిన్నెపై పగడం కలర్ లో ఉండే గణపతిని పూజించండి.
- ఎవరి వద్దనుండి ఉచితంగా ఏదీ తీసుకోవద్దు.
- ఎపుడు ఎరుపు రంగు వస్తువును లేదా జేబురుమలును దగ్గర ఉంచుకోండి.
- పెద్దలను గురువులను సేవించండి.
- తీపి వస్తువుల వ్యాపారమును చేయవద్దు.
- సదాచారమును, నీతి నియమాలను పాటించండి.
- ఆవులుకు రొట్టెలు అవి తినదగిన పదార్ధాలను తినిపించండి.
- దంతముతో చేసిన వస్తువులను ఉపయోగించరాదు.
- ఇంటి ముందర వేపచెట్టు పాతండి.
- విధవలకు సహాయం చేసి వారి ఆశీస్సులు పొందండి.
- పిల్లలకు బెల్లంతో చేసిన తీపి పదార్థములు ఇవ్వండి.
- కుడిచేతి భుజానికి వెండి తాయెత్తునను ధరించండి.
- సూర్యాస్తమయం తరువాత పిల్లలకు పటిక బెల్లం పంచండి.
- పుత్ర ప్రాప్తి కోరేవారు నమ్ కీన్(ఉప్పుతో కలిపిన పిండివంట) పంచండి.
- ఒంటికన్నువారిని, వికలాంగులకు దూరంగా ఉండండి.
Translate Language »