మిధునరాశి వారు పాటించవలసిన రెమెడీస్
Srinivas2019-12-26T11:51:10+05:30- జాతిపచ్చ రత్నాన్ని ఉంగరంలో వెండి లేక బంగారంలో ధరించండి.
- పచ్చ గణపతి విగ్రహం ఇంట్లో పెట్టి పూజించండి.
- పచ్చ మాలతో కూడిన గణపతి లాకెట్ ని ధరించండి.
- రాగి ఉంగరాన్ని ధరించండి
- చేవలను తిరిగి వాటిని నదిలో వదలండి.
- పశు పక్ష్యాదులను కొట్టరాదు.
- కుమారీపూజను చేయండి. తల్లి ఆశీర్వచనం పొందండి.
- వివిధ మందులను వైద్యశాలలకు దానం చేయండి.
- సూర్యోపాసన(సూర్యనమస్కారాలు చేయండి.)
- ఎడమచేతికి వెండి ఉంగరమును ధరించండి.
- తామస భోజనమును(కారము,మసాళా,కేవలం ఉల్లి మొదలైన ఘాటుపదార్ధముల) చేయకండి.
- ఇంట్లోని దైవమందిరంలో అక్షతలు పాలు ఉంచండి.
- పక్షులకు ఆహారంగా పెట్టండి.
- మేక- చిలుక- గొఱ్ఱెలను రక్షించండి.
- గురువులకు తరుచు సహాయపడండి.
- ఇంట్లో మనీ ప్లాంట్ పెంచండి.
- నడుముకు తోలుపట్టీలు(బెల్టులను) పెట్టవద్ధు.
- ఉత్తర దిశవైపు తిరిగి అమంగళకరంగా మాట్లాడవద్దు.
Translate Language »