

మేము హైదరాబాద్ లో జాతి నవరత్నాలు మరియు రుద్రాక్షల హోల్సేల్ డీలర్లము
మేము గత 25 + సంవత్సరాల నుండి జాతి నవరత్నాలను మరియు రుద్రాక్షలను ఆన్ లైన్ సేల్స్ వ్యాపారంగంలో మేమున్నామని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము ఎన్నో రకాలైన జాతి నవరత్నములు మా యందు లభించును కెంపు, స్టార్ కెంపు, కేసీ ముత్యాము, సౌత్ సీ ముత్యాము, పగడము, జపాన్ పగడం, గణపతి పగడము, పచ్చ, గరుడ పచ్చ, పుష్యరాగము, కనకపుష్యరాగం, సిలోన్ కనకపుష్యరాగము, వజ్రము, క్యూబిక్ జిర్కోనియా (CZ), నీలము, ఇంద్రనీలము, సిలోన్ నీలము, గోమేధికము, సిలోన్ గోమేధికము, వైడూర్యము, కృష్ణవైఢూర్యం, అమెథిస్ట్, హకిక్ స్టోన్స్, రుద్రాక్షలు, రుద్రాక్ష మాలలు, స్పటిక మాలలు, తొమ్మిది రకాల జాతి నవ గణపతులు, తొమ్మిది రత్నాల పిరమిడ్స్, జాతి రత్నాల తాబేలు, జాతి నవరత్నాలతో కూడిన మరి ఎన్నో దేవతా విగ్రహాలు, పాదరసంతో కూడిన దేవతా విగ్రహాలు, స్పటిక దేవతా విగ్రహాలు, మరియు జాతి రత్నాలతో కూడిన తొమ్మిది రకాల ప్రార్ధన మాలలు మరియు బ్రాస్ లైట్ లు మొదలగు వస్తువులు …
మా తాజా ఉత్పత్తులను చూడండి